ట్రక్ డ్రైవర్ గా మారిన నటి

0 38

తిరువనంతపురం ముచ్చట్లు :

 

 

అసలే లాక్ డౌన్..షూటింగ్ లు లేవు.. ఏ పనీ లేదు.. ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని కేరళకు చెందిన నటి కార్తీక కొత్త ఆలోచన చేసింది. తనకు  డ్రైవింగ్ తెలియడంతో తన వద్ద ఉన్న డబ్బుతో ట్రక్కు కొనుగోలు చేసింది. లాక్ డౌన్ లో నిత్యావసరాల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో పైనాపిల్, కొబ్బరి బొండం లు తక్కువ రేటుకు దొరికే ప్రాంతం నుంచి తరలించి ఎక్కువ రేటుకు అమ్మడం మొదలు పెట్టారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో లాక్ డౌన్ ముగిసేవరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు నవ్వుతూ చెప్పింది ఆ ముద్దుల నటి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Actress who turned into a truck driver

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page