డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి

0 3

నెల్లూరు ముచ్చట్లు :

 

డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మనుబోలు మండలం కొమ్మలపూడి రోడ్డు సమీపంలోని బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మనుబోలు వైపు నుండి వెంకటాచలమండలం ఇడంపల్లికి వెంకయ్య బైక్లో వెళుతూ మార్గమ ధ్యంలోని కొమ్మలపూడిరోడ్డుస మీపంలోని డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు .ఇతను బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు అని తెలిపారు.కొద్దీ సేపు ట్రాఫిక్ కుq అంతరాయం కలగడంతో మనుబోలు పోలీసులు క్రమబద్ధీకరించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ఎ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: The man was killed when he collided with a divider

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page