డ్రైవర్ అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది

0 15

సంగారెడ్డి ముచ్చట్లు :

 

ఒక డ్రైవర్ అతివేగం ఇద్దరు మహిళల ప్రాణం తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖడ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఉదయాన్నే మునిసిపల్ కార్మికులు రోడ్డు శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం టర్నింగ్ తిరిగే క్రమంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు స్వీపర్లను ఢీకొంది. వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరా లో నమోదు అయ్యాయి. దాని ఆధారంగా డ్రైవర్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: The driver’s speeding killed two people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page