తల్లి బిడ్డ ఆరోగ్యం కోసమే సంపూర్ణ పౌష్టికాహార పథకం

0 14

తుని ముచ్చట్లు :

 

తుని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు సుధా బాలు గృహమునందు తుని రూరల్ అండ్ అర్బన్ ఐ సి డి ఎస్ పరిధిలో గల బాలింతలు గర్భిణీలు చిన్నారులకు పౌష్టికాహార ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏలూరు బాలు సుధారాణి హాజరై పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రూపొందించిన సంక్షేమ పథకాలలో ఎక్కువ  మహిళలకు కేటాయించ పడ్డాయని ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలే కాకుండా మరిన్ని కొత్త పథకాలు కూడా నెరవేర్చారని అన్ని వర్గాల వారిని పార్టీతో ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అదేవిధంగా అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయి అని రానున్న రోజులలో సంక్షేమానికి పెద్దపీట వేస్తారని చాలా రాష్ట్రాలు మన సంక్షేమ పథకాల  వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు మన శాసన సభ్యులు దాడిశెట్టి రాజా గారి పాలనలో కుల మత భేదంసమన్యాయం జరుగుతుందని తుని నియోజకవర్గ పరిధిలోని పట్టణ పరిధిలోని నాయకులంతా రాజా గారి నాయకత్వంలో కష్టపడి పని చేస్తున్నారని అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు అర్బన్ సిడిపిఓ కె నాగలక్ష్మి రూరల్ సి డి పి ఓ టి ఆర్ పద్మావతి సూపర్వైజర్లు లక్ష్మీ సత్యనారాయణ అమ్మ కృష్ణ కుమారి విజయలక్ష్మి, రవణమ్మ, వైసిపి నాయకురాలు శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; The perfect nutrition plan for mother and baby health

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page