నిషేధిత గుట్కాప్యాకేట్లు స్వాధీనం-8 మందిపై కేసు నమోదు

0 27

మంత్రాలయం ముచ్చట్లు :

 

మండల కేంద్రంలో అక్రమ నిషేధిత గుట్కా ప్యాకేట్లు స్వాధీనం చేసుకుని ,8 మంది పై కేసు నమోదు చేసిన సంఘటన గత ( ఆదివారం) రాత్రి చోటుచేసుకుంది. సిఐ కృష్ణయ్య  తెలిపిన వివరాలు మేరకు  జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు  మంత్రాలయంలోని దుకాణాలుపై  దాడులు చేశామని ఈ దాడులులో సుమారు  రూ . 45000 వేలు విలువ చేసే  అక్రమ నిషేధిత గుట్క ప్యాకేట్లు  దొరికాయని  వాటిని స్వాధీనంచేసుకొని   లక్ష్మీనారాయణ శెట్టి, హరి శెట్టి , రాఘవేంద్ర శెట్టి , బసిరెడ్డి, విశ్వనాథ్ శెట్టి, కుమార్ , నారాయణ శెట్టి సూర్యనారాయణ శెట్టి   అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు . ఈ దాడుల్లో  ఎస్సై ఎర్రన్న , హెడ్ కానిస్టేబుల్ జయన్న,  కృష్ణయ్య,  కానిస్టేబుల్ పరమేష్,  క చిన్న బసప్ప,  తదితరులు ఉన్నారు .

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Case registered against 8 persons for possession of banned gut packets

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page