పంజా విసిరిన పులి

0 27

ఆసిఫాబాద్ ముచ్చట్లు :

 

కోమరంభీం జిల్లా దహేగం మండలం లోని లోహ గ్రామంలో మళ్ళీ పులి పంజా విసిరేంది . అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల మరొక ఎద్దు ప్రాణం పోయింది..మడే జోగయ్య  ఎద్దు పై పులి పంజా విసిరింది.సాయంత్రం ఆరు గంటలకి బయటకు వెళ్లిన .పులి మాటు వేసి దాని పై దాడి చేసింది…తరచు ఆవుల పై దాడి జరుగుతున్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులుఆరోపిస్తున్నారు…ఇప్పటికయినా అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకొని ఆలోచన చేయాలని లోహ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Claw-throwing tiger

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page