ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సీజన్ కాన్సంటేటర్లు అందజేత

0 3

జగిత్యాల ముచ్చట్లు :

 

జగిత్యాల పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి చిరంజీవి కుమారులు అమెరికాలో స్థిర పడ్డ పవన్, గోపి కృష్ణ అలాగే ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్, వాసవి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రూ. 6 లక్షల విలువగల 8 ఆక్సిజన్ కాన్సన్టేటర్ల లో 4 జగిత్యాల మున్సిపాలిటికి,  4 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్. రామకృష్ణ,తోపాటు మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్,కప్పల శ్రీకాంత్ ,గుగ్గిళ్ల హరీష్, జుంబర్తి రాజ్ కుమార్,అల్లే గంగసాగర్, పులి రమ,నాయకులు, లవంగ రాజేందర్, మంచాలకృష్ణ , ప్రతాప్, కూతురు శేఖర్, క్రాంతి,ప్రభుత్వం ఆసుపత్రి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Donation of oxygen concentrators to a government hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page