బెంగళూరు కు కొత్త పేరు

0 50

బెంగళూరు ముచ్చట్లు :

 

కర్ణాటక రాజధాని బెంగళూరుకు కొత్త పేరు పెట్టే ఆలోచనలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో మహేంద్ర అండ్ మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఇచ్చిన పిలుపు మేరకు నెటిజన్లు పెద్ద సంఖ్యలోనే స్పందించారు. రకరకాల పేర్లు సూచించారు. టెక్నాలజీ పరంగా ముందువరుసలో ఉన్న సిటీ కావడంతో ఆ మేరకే పేరు వచ్చేలా చూడాలని కోరారు. ఒక నేటిజన్ సూచించిన టెక్ హాళ్లి అందరికీ నచ్చింది. హల్లి అంటే గ్రామం అని. సాంకేతిక గ్రామం అనే అర్థంలో వచ్చిన దీనికే అందరూ ఓటేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: New name for Bangalore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page