సత్యాగ్రహ దీక్ష బిపిఎల్ కుటుంబలాన్నిటికీ కరోనా, బ్లాక్ ఫంగస్  చికిత్స ఉచితంగా చేయించాలి      

0 14

-కైలాస్ శ్రీనివాస్ రావు గుప్తా

కామారెడ్డి  ముచ్చట్లు :

- Advertisement -

కామారెడ్డి జిల్లా కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఉదయం 9 నుండి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్ష లో కూర్చున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ గుప్తా మాట్లాడుతూ
సీఎం  ఇప్పటి కైనా కండ్లు తెరచి బీద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం , బీపీఎల్ కుటుంబాలు అన్నింటికీ కరోన మరియు బ్లాక్ ఫంగస్ చికిత్స ఉచితంగా చేయించాలన్నారు. ఈ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు,  పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కారంగుల అశోక్ రెడ్డి, మున్సిపల్ ప్లార్ లీడర్ అన్వర్ అహిమద్, మున్సిపల్ విప్ పాత శివ కృష్ణ మూర్తి , మొహమ్మద్ షేరు, మాజీ కౌన్సిలర్ లు బట్టు మోహన్, గొనె శ్రీనివాస్,పంపరి లక్ష్మణ్,పంతులు శ్రీనివాస్, గణేష్ నాయక్, సూర్య అడ్వకేట్, మొహమ్మద్ సర్వర్, అహిమద్ ఉల్లా, సయ్యద్ షోహెబ్ అలీ, కుర్షిద్,వడ్ల సాయి కృష్ణ,శంకర్, నిస్సి శాంసన్,లక్కపత్ని గంగాధర్, గందె శ్రీనివాస్, హనుమండ్ల రవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Satyagraha initiation Corona and black fungus treatment should be provided free of cost to BPL families

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page