సాయంత్రం 5 గంటలకు ప్రధాని ప్రసంగం

0 11

ఢిల్లీ ముచ్చట్లు :

 

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన మాట్లాడనున్నారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన ఏమి మాట్లాడ తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటిస్తారా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Prime Minister’s speech at 5 p.m.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page