సీఐ అవమానించారని మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

0 23

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఒక మహిళా హోంగార్డు రామకృష్ణ మ్మ ఆత్మహత్యకు ప్ర యత్నించింది. సీఐ వేధింపులకు తట్టుకోలేక ఇంట్లో ఉన్న సానిటైజర్ తాగి ఈ పని చేసింది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆదోని సీతారామ నగర్లో ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీ ఎమ్మిగనూరు స్టేషన్ నుంచి ఆదోని కి బదిలీపై వచ్చింది. సీఐ వద్ద రిపోర్ట్ చేయగా ఆయన అవమానకరంగా మాట్లాడారని ఆమె ఆ వీడియోలో పేర్కొంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Female homeguard commits suicide after being insulted by CI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page