ఎట్టకేలకు దిగివచ్చిన ట్విట్టర్

0 13

ఢిల్లీ ముచ్చట్లు :

 

కేంద్ర ప్రభుత్వ నోటీసులు తో అమెరికాకు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ యాజమాన్యం దిగొచ్చింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టాలను అమలు చేస్తామని, కొంత సమయం కావాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. కరోనా కారణంగా కొత్త నిబంధనలు అమలు చేయలేకపోతున్నామని, త్వరలోనే లోపాలను సరిదిద్దు కుంటామని తెలిపింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Twitter finally landed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page