గ్యాస్ గొడౌన్లో అగ్ని ప్రమాదం-ఒకరు మృతి, మరొకరికి గాయాలు

0 23

మదనపల్లి ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ గ్యాస్ గోడౌన్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. జిల్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Fire at gas godown — one killed, another injured

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page