మళ్లీ తెరపైకి పీవీ జిల్లా

0 8

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హుజూరాబాద్ కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. అది చేస్తే కరీంనగర్ పరిది చాలా తగ్గుతుందని ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. తాజాగా పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 28 న పీవీ జయంతి ని పురస్కరించుకొని పీవీ జిల్లాను ప్రకటించాలని సీఎం కేసీఆర్ కు వినతులు వస్తున్నాయి.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Former Prime Minister Peevi Narasimha Rao

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page