సింహాద్రినాథుని కళ్యాణమండపానికి సరికొత్త సొబగులు

0 22

విశాఖపట్నం  ముచ్చట్లు :
సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికొచ్చే భక్తులను … పక్కనే ఉన్న స్వామివారి కళ్యాణ మండపం, అందులోని శిల్ప సంపద విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈఓ సూర్యకళగారి ఆదేశాల మేరకు ఏఈఓ రాఘవ కుమార్ పర్యవేక్షణలో కళ్యాణ మండపంలోని అన్ని శిల్పాలను, స్థంభాలను ప్రత్యేక తైలంతో శుభ్రం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఈఓ సూర్యకళ పలుమార్పు స్వయంగా పర్యవేక్షించారు కూడా. దాని ఫలితంగా… ఇప్పుడు కళ్యాణ మండపంలో ఎక్కడ చూసినా శిల్పాలు జిగేల్ మంటున్నాయి.  మొత్తం 96 స్తంభాలను శుభ్రపరిచారు. ఒక స్తంభంపైనున్న శిల్పం మరో స్తంభంపై లేకుండా… కళ్యాణ మండపంలోని ప్రతీ స్తంభం దేనికదే ప్రత్యేకత చాటుకుంటోంద. ఇప్పుడిదే కళ్యాణ మండపంలో ప్రతిరోజూ స్వామివారి నిత్యకళ్యాణంతోపాటు ఆర్జిత సేవలన్నీ నిర్వహిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:The newest elegance to Simhadrinath’s wedding hall

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page