హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆరవరోజు కూడా కొనసాగిన అన్నదాన కార్యక్రమం

0 10

ఎమ్మిగనూరు ముచ్చట్లు :

హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆరవ రోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హిందు చైతన్య వేదిక సభ్యులు.ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల వారికి మరియు వివిధ గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చిన వారికి,గర్భిణీ స్త్రీలకు,రోగులకు,వారి సహాయకులకి ఆహారాన్ని అందించారు.ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించిన దాతలు
(వడ్డే ఉరుకుందు, మాల నరసప్ప ) హిందూ చైతన్య వేదిక సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో,హిందు చైతన్య వేదిక సభ్యులు, రవి కుమార్ వడ్డే రాజ్, జటీప్ప, మొదలగు సభ్యులు పాల్గొన్నారు ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా తమ సహాయ సహకారాలు అందించాలని అని భావిస్తే కింది నెంబర్లు 9160530610, సంప్రదించవలసిదిగా తెలియజేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Under the auspices of the Hindu Chaitanya Veda
A charity event that lasted for six days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page