హుజూరాబాద్ లో తెరాసకు భారీ షాక్

0 26

తెలంగాణ ముచ్చట్లు :

 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి పోతున్నారు. మాజీ మంత్రి ఈటెలకుకు మద్దతుగా నిలుస్తున్నారు. వీనవంక మండలానికి చెందిన 7 గ్రామాల సర్పంచులు, వైస్ ఎంపీపీ, పీ ఏ సీ ఎస్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ మండల అధ్యక్షుడు రాజీనామా చేశారు. అనంతరం వారంతా ఈటెల కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

 

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Huge shock to Terasa in Huzurabad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page