13 జిల్లాల్లో బీజేపీ దీక్షలు

0 9

ఆంధ్ర ముచ్చట్లు :

 

 

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ నాయకులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో కూర్చొని దీక్షలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: BJP initiations in 13 districts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page