ఆక్సిజన్ కాంన్సట్రేటర్ల వితరణ

0 18

యాదాద్రిముచ్చట్లు:

 

ప్రధానమంత్రి గా నరేంద్రమోడీ ఏడూ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాయు మిత్ర, సేవహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి ఆయన చిన్ననాటి మిత్రుని కూతురు ప్రవాస భారతీయురాలు అట్లూరి ఉమా సహకారంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లను నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా బిజెపి సీనియర్ నాయకులు బోళ్ల సుదర్శన్ కు గూడూరు నారాయణ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోన బాధితులకు శ్వాస సమస్య ఉన్న వారికి ఏర్పాటు చేయడానికి సహకారంతో  నిమిషానికి 7 లీటర్ల ఉత్పత్తి చేయగల మూడు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ కరోన బారిన పడిన ఎవరైన ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఉపయోగించుకోవాలని, వారికి అవసరం ఉంటే బీజేపీ మండల శాఖ కు సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కనతాల అశోక్ రెడ్డి, బొళ్ల సుదర్శన్, మైసోళ్ల మత్స్యగిరి, డోగిపర్తి సంతోష్, బన్సీలాల్, ఆపిశెట్టి సంతోష్, గట్టు రాజు,నరేష్, బర్ల మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Distribution of oxygen concentrators

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page