కర్నూలు జిల్లాలో భారీగా గుట్కా, మద్యం ప్యాకెట్లు స్వాధీనం

0 12

కర్నూలు ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా పోలీసులు భారీగా గుట్కా, మద్యం స్వాధీనం చేసుకున్నారు. 4420 గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. భారీగా మద్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విక్రయ కేంద్రాల పై పోలీసులు దాడులు నిర్వహించగా 4420 ప్యాకెట్లు దొరికాయి. అక్రమ మద్యం , నాటు సారా, గేమింగ్ ల పై 37 కేసులు నమోదు చేశారు. 87 మంది ని అరెస్టు చేశారు. 11 వాహానాలు సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Heavy gutka and liquor packets seized in Kurnool district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page