కాంట్రాక్ట్ కార్మికులకు మాస్కులు, శానిటైజర్ అందించాలి

0 15

పెద్దపల్లి ముచ్చట్లు:

ఆర్ జి టు ఓసిపి 3 సి హెచ్ పీ లో కార్మికులను కలిసి కాంట్రాక్ట్ కార్మికులకు కరోనా సమయంలో మాస్కులు, శానిటైజర్ సప్లై చేయాలని సింగరేణి యాజమాన్యం ని కోరుతూ, అదేవిధంగా కార్మికులకు 15 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని ఎస్ సి సి డబ్ల్యూ యు రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకు సత్తుపల్లి నుండి గోలేటి వరకు మేనేజ్మెంట్కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. బ్లాక్ బాడ్జెస్ పెట్టి నిరసన తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా కార్మికులకు వర్తింపజేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ కార్మికుల వద్ద మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ లో ఎస్ ఎస్ సి డబ్ల్యూ (ఐఎఫ్టియు) రాష్ట్ర కార్యదర్శి ఈ.రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె రాజేశం,ఎం సంపత్,కెభూమయ్య,రాజు,మల్లేష్,శంకర్, మోహన్ ,వెంకన్న, సుధాకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Provide masks and sanitizers to contract workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page