జూడాల అందోళన

0 9

తిరుపతి  ముచ్చట్లు:
ఏపీలో జూనియర్ డాక్టర్లు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవే ర్చటం లేదంటున్న జూడాలు..తిరుపతి రుయా ఆసుపత్రిలో తొలుత నాన్ కొవిడ్, తర్వాత కొవిడ్ విధులను బహిష్కరించనున్నారు. కొవిడ్ ఇన్సెం టివ్లు, ఉపకార వేతనాల నుంచి కోతలు,రోగుల కుటుంబ సభ్యుల నుంచి జూడాలకు భద్రత తదితర విషయాల్లో ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే రెండు రోజుల కిందటే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోకపోవ డంతో ఈరోజు సమ్మెను చేపట్టారు. తిరుపతిలో సమ్మెకు దిగిన జూడా లు … కోవిడ్ నేపద్యంలో తమకు ఉపకార వేతనాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఏపీలో కూడా కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Judas Anxiety

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page