తెలంగాణలో టీడీపీకి భారీ షాక్

0 26

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీని వదులుతున్నారు. ఆయన టీఆరెఎస్ లో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే టీఆరెఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Huge shock to TDP in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page