తెలంగాణలో 19 డయాగ్నొస్టిక్ సెంటర్ల ఏర్పాటు

0 19

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణలో కొత్తగా 19 డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిని ఆయా ప్రాంతాల్లో మంత్రు లు ప్రారంభించారు. 57 రకాల వైద్య సేవలను ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఒక్కొక్క సెంటర్ ఏర్పాటుకు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనా సమయంలో పేద రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Establishment of 19 diagnostic centers in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page