తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్

0 25

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ పోలీసులకు ఇది నిజంగా శుభవార్తే. కానిస్టేబుల్ నుంచి ఐ పీఎస్ వరకు ఇంటి రుణ పరిమితి పెంచడమే గాక ఆ ఋణంపై విధించే వడ్డీ శాతాన్ని తగ్గిస్తు న్నట్లు డీజీపీ మహిందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంటి రుణంపై వడ్డీ శాతాన్ని 7.5 నుంచి 6.5 శాతానికి తగ్గించారు. విదేశీ చదువుల రుణ పరిమితిని 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Good news for Telangana police

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page