నిత్యం గ్రామ యోగక్షేమాలు  ఐసోలేషన్ కిట్స్ అందజేస్తున్న సర్పంచ్ పోట్లపాటి ప్రవీణ

0 18

పత్తికొండ ముచ్చట్లు:

నిత్యం గ్రామ  యోగ క్షేమాల కై పాటుపడుతున్న దేవనబండ సర్పంచ్ ప్రవీణా విలేకరులతో మాట్లాడుతూ తన ధేయం గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహకారాన్ని అందించడంలో ఏ మాత్రం వెనుకడనని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపధ్యంలో చాలా దూరం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తునందున కార్యదర్శి పవన్ తో మాట్లాడి గ్రామంలో ఐసోలేషన్ ఏర్పాటు చేస్తూ కరోనా పాసిటీవ్ నిర్ధారణ వచ్చిన వారికి ప్రవీణా చేతుల మీదుగా ఐసోలేషన్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రుద్రమ్మ , రాజేశ్వరి మరియు ఆశా కార్యకర్తలు, వాలంటీర్ రామకృష్ణ పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Perpetual village welfare
Sarpanch Potlapati is an expert in providing isolation kits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page