పుంగనూరులో మున్సిపల్‌ చైర్మన్‌ చాంబర్‌ ప్రారంభం

0 124

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా చాంబర్‌ను కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. చిత్తూరు ఎంపి రెడ్డెప్ప ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. చైర్మన్‌ చాంబర్‌లో పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, కౌన్సిలర్లు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Opening of the Municipal Chairman’s Chamber at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page