పుంగనూరు మార్కెట్‌ కమిటిలో వేలం- చైర్మన్‌ నాగరాజారెడ్డి

0 122

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటి కార్యాలయంలో చైర్మన్‌ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వివిధరకాల వ్యాపార సముదాయాల వేలం నిర్వహించారు. ఈ వేలంపాటల్లో కూల్‌డ్రింక్‌షాపుల నిర్వాహణకు ఏడాదికి రూ.1.76 లక్షలు లభించింది. సంవత్సరం నిర్వహణకు అనుమతులు జారీచేసినట్లు చైర్మన్‌ తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Auction in Punganur Market Committee – Chairman Nagarajareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page