ప్రభుత్వాస్పత్రి ఆవరణలో గర్భిణీ ప్రసవం

0 20

జహీరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రికి తాళం వేసి ఉండడంతో ఒక గర్భిణీ ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. నొప్పులు రావడంతో ఉదయం ఏడు గంటలకు సదరు మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చారు. తాళం వేసి ఉండడంతో అక్కడే పది గంటల వరకు వేచి ఉన్నారు. అప్పటికీ ఎవరూ రాలేదు. ఆమెకు నొప్పులు ఎక్కువై ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. తర్వాత సమీపంలోని మరో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Pregnant childbirth on government premises

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page