బోయకొండలో వేలం పాటలు వాయిదా

0 90

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన బోయకొండ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో వివిధ హక్కులపై నిర్వహించిన వేలం పాటలను వాయిదా వేసినట్లు ఈఓ చంద్ర మౌళి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ పర్యవేక్షణ లో వేలం పాటలు ప్రారంభించగా దేవస్థానం వారు నిర్ణయించిన పాట మేరకు పాటదారులు ఆసక్తి చూపక పోవడంతో వాయిదా వేస్తూ ప్రకటించారు. అలాగే బోయకొండ ఆలయం వద్ద గల మరుగుదొడ్లు నిర్వహణపై జరిగిన వేలంలో బండ్లపై కు చెందిన గంగాధర్‌ రూ:52 వేలు హెచ్చుపాటతో కైవసం చేసుకొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Auction songs postponed in Boyakonda

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page