ముఖ్య నాయకులతో షర్మిల భేటీ

0 28

హైదరాబాద్ ముచ్చట్లు :

 

వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. గ్రామ, మండల స్థాయి అడ్ హక్ కమిటీ ల ఏర్పాటుపై చర్చించారు. జూలై 8 వ తేదీన పార్టీ పేరు ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ లోపు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని ఆమె నాయకులకు సూచించారు. ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sharmila’s meeting with key leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page