రాయలసీమలో రతనాల వేట

0 15

కర్నూలు ముచ్చట్లు :

 

 

ప్రస్తుతం కురుస్తున్న తొలకరి వర్షాలకు కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. వర్షాలు పడిన తర్వాత కర్నూలు జిల్లా తుగ్గి లి మండలంలోని కొన్ని పొలాల్లో వజ్రాలు బయటపడతాయి. వీటి కోసం జనాలు పెద్ద సంఖ్యలో వేట ప్రారంభిస్తారు. గత నెలలో సాగించిన వేటలో నాలుగు వజ్రాలు దొరకక అవి లక్షల రూపాయలు పలికిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మళ్లీ వేట ప్రారంభమైంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఏటా 10 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని ప్రచారం సాగుతోంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Gem hunting in Rayalaseema

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page