22 ఆస్పత్రుల లైసెన్స్ పునరుద్ధరణ

0 21

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

హైదరాబాద్ లోని 22 ఆస్పత్రులకు కరోనా చికిత్స లైసెన్స్ పునరుద్ధరిస్తు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా రోగుల నుంచి బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో ప్రభుత్వం వీటి లైసెన్సులు రద్దు చేసింది. వాటిని వెంటనే పునరుద్ధరించాలని హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకున్నారు. అధికంగా వసూలు చేసిన మొత్తాలను వారం రోజుల్లో తిరిగి చెల్లించాలని కోర్ట్ ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించింది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Renewal of licenses of 22 hospitals

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page