కొరటాల ఐసోలేషన్ కేంద్రానికి వితరణ

0 10

రణధీరపురం ముచ్చట్లు:

మంగళం పరిధిలోని రణధీరపురంలో కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత ఐసోలేషన్ సెంటర్ కు దాతలు సహకారం అందించారు. టిటిడి ఉద్యోగి కె. శ్రీనివాసులు 4000/-రూ విలువైన నిత్యావసర వస్తువులు, బియ్యం వితరణగా ఇచ్చారు. సీఐటీయూ తిరుపతి నగర అధ్యక్షులు టి.సుబ్రహ్మణ్యం ద్వారా జి.బాలసుబ్రమణ్యం,
ఆర్ . లక్ష్మి,వేణు, ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ ,పవన్ ,రవి లకు పారిశుధ్య సామాగ్రిని అందించారు. మల్లారపు భగత్ 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చంద్రయ్య, వి ఎస్ మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న కోవిడ్ బాధితులకు డాక్టర్ కిషోర్, శ్రావ్య వైద్య పర్యవేక్షణ చేశారు. ఐసోలేషన్ కేంద్రానికి సహకారం అందించిన దాతలకు కన్వీనర్ మల్లారపు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Distribution to combat isolation center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page