కోయిలకొండలో చిరుత-రెండు కాళ్లకు గాయాలు.

0 29

మహబూబ్‌నగర్‌  ముచ్చట్లు :

 

జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఫారెస్ట్‌ అధికారులు గాయపడిన చిరుతను హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Leopard in Koyilakonda — injuries to both legs.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page