జీవీఎంసీ 79 వార్డులో హైపోక్లోరైట్ ద్రావణం  పిచికారీ

0 6

విశాఖపట్నం  ముచ్చట్లు:

జీవీఎంసీ 79 వ వార్డ్ లో కోవిడ్ వ్యాప్తిని నిరోదించడం లో భాగంగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్  గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి  ఆదేశాలు మేరకు గురువారం లంకలపాలెం జంక్షన్, గొల్లపేట, శ్రీ రంగానాయకలు కాలనీ  మరిడిమాంబ కాలనీ, అప్పికొండ చేలు ,గెంజిపేట లలో  79 వ వార్డ్ వైస్సార్సీపీ ఇంచార్జి  అప్పికొండ మహాలక్ష్మీనాయుడు తన సొంత నిధులతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.ఈ కార్యక్రమంలో గోరుపుటి దేముడు, కర్రి నరసింగరావు, చెలపరెడ్డి రామారావు, కోటీని శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథం, సురపునేని శ్రీనివాసరావు, గెంజి నాగేశ్వరరావు, అప్పికొండ చినరమణ, ఏలూరు రామారావు, చీర రమణ, బర్ల గంగరాజు, చీర దేముడు, బొట్ట అప్పలరాజు, యలమంచిలి గంగరాజు, దాకారపు హనుమంతు, బొక్కా మురళి,మాధవ్, నాని, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Spray hypochlorite solution in GVMC 79 ward

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page