పరీక్షల రద్దు యోచన లేదు

0 26

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదని ఏపీ విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎప్పుడు నిర్వహించినా 15 రోజులు సమయం ఇస్తానని వెల్లడించారు. పరీక్షలు రద్దు చేస్తే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కోట్లు దందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పది పరీక్షలు రద్దు పేరుతో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags; There is no plan to cancel the exams

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page