పుంగనూరులో జర్నలిస్టు సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

0 186

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని 6టీవి జర్నలిస్టు సతీష్‌కుమార్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, బంధుమిత్రులు కలసి కేక్‌ కట్‌చేసి, సంబరాలు జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో జర్నలిస్టులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, సలీం, జగన్‌, మురళి, అప్పా, షామీర్‌, లోకేష్‌ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Journalist Satish Kumar’s birthday celebrations in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page