ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారు-బండి సంజయ్

0 14

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ వాదులకు, ప్రజాస్వామ్య వాదులకు వేదిక బీజేపీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మాజీమంత్రి ఈటలకు భద్రత లేని పరిస్థితులు కేసీఆర్ సృష్టించారు. మృగశిర ప్రారంభమైనా ధాన్యం కొనుగోలు చేయకపోవటం ప్రభుత్వం చేతకాని తనమే. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నారు. తన నిరంకుశ పాలనతో కేసీఆర్ ఉద్యమకారులను అణిచివేస్తున్నారని ఆరోపించారు.త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయి. కీలక నేతలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు తీవ్ర  సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.  విత్తనాల కోసం రైతుల క్యూ లైన్లు  ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. కేంద్రం ఉచితంగా ఇచ్చే వ్యాక్సినేషన్ నిర్వహణలో ప్రభుత్వం విఫలమని అయన అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Questioning voices are being suppressed-Bandi Sanjay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page