ప్రేమికుల ఆత్మహత్య

0 24

నిజామాబాద్ ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ లో విషాదం నెలకొంది. అడవి ప్రాంతం లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న వైనం వెలుగుచూసింది. ప్రేమికులు ఇద్దరు చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మోస్రా మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్, లక్ష్మి గా గుర్తించారు. వారిద్దరూ వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం నుండి మృతదేహాలను  చెట్లకి వేలాడుతూన్నట్లు సమాచారం. జన సంచారం లేకపోవడంతో ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Suicide of lovers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page