మన హీరోల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బాహుబలి తర్వాత టాలీవుడ్ స్థాయి బాగా పెరిగిపోయింది. అదేస్థాయిలో హీరోల రెమ్యునరేషన్స్ కూడా పెరిగిపోయాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.85 కోట్ల కు పైగా తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ కు ఆయన రూ.65 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు తెలిసింది. మహేష్ బాబు ఒక్కో సినిమాకు 50కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాకు 40 కోట్లు తీసుకున్నారు. చిరంజీవి ఆచార్య సినిమాకు 40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ 10 కోట్లు, వెంకటేష్ 8 కోట్లు, నాగార్జున 7 కోట్లు తీసుకుంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Do you know the remuneration of our heroes?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page