మోడీ మెడికల్ కిట్లు అందజేసిన బిజెపి కోఆర్డినేటర్ కరణం రెడ్డి నర్సింగ్ రావు

0 14

విశాఖపట్నం ముచ్చట్లు:

దేశ ప్రదాని  నరేంద్ర మోదీ  ఆదేశాల మేరకు కరోన కష్టకాలంలో ముందుండి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లు , నర్సులు,పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులు, విలేకరులను గౌరవించుకోమని చెప్పారని అందులో బాగంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు మరియు బీజేపి జాతీయ ప్రదాన కార్యదర్శి శ్రీమతి దగ్గుబాటి.పురందేశ్వరి గారి పిలుపు  మేరకు ప్రముఖ సంఘసేవకులు మరియు సింబయాషిస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఓ.నరేష్ గారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన సానిటైజర్ మాస్కులు గల మోదీ కిట్ ని జిల్లా అద్యక్షులు  మేడపాటి రవీంద్ర గారి సూచనలమేరకు కరోన ప్రంట్ లైన్ వారియర్సలో ఒకరైన పోలీసులకు , గురువారం పెదగంట్యాడ న్యూపోర్టు సి ఐ రాము గారిని నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు 75వ వార్డు అధ్యక్షులు కే.ముసలయ్య గార్లు సాలువాతో సత్కరించి సానిటైజర్ మాస్కుల మోదీ కిట్ ని అందజేసి పార్టీ తరపున అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:BJP coordinator Karanam Reddy Nursing Rao handed over the medical kits to Modi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page