వరంగల్లో క్షుద్రపూజలు కలకలం

0 17

వరంగల్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం వరంగల్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. వరంగల్ రూరల్ చెన్నాపురం లో రాత్రికి రాత్రే సతీష్ అనే యువకుడు కనిపించకుండా పోయాడు. అతను పడుకున్న మంచం చుట్టూ క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత వాసులు కలవరపడుతున్నారు. సతీష్ కోసం వెదుకుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags; The amulets in the fields are mixed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page