శ్రీ వేణుగోపాలస్వామి ఆస్తుల పరిరక్షణకు  ప్రత్యేక కృషి  ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

0 10

నెల్లూరు    ముచ్చట్లు:

వెంకటగిరి మండలం, బంగారుపేట గ్రామం లో వెలసియున్న  శ్రీ శ్రీ  వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేస్తానని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి  భరోసా ఇచ్చారు. గురువారం ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  దశాబ్దాల క్రితం చోళ రాజుల పాలనలో నిర్మించిన , ప్రాచీన దేవస్థానం శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణి, సత్యభామ సమేత దేవస్థానంను దర్శించి ,ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థాన పునరుద్ధరణ పనులకు ,వాటి ఆస్తుల పరి రక్షణ పై ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తామన్నారు .ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ, నక్కా వెంకటేశ్వరరావు, స్థానిక కౌన్సిలర్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Special efforts for the protection of the assets of Sri Venugopalaswamy
MLA Anam Ramanarayana Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page