షాకింగ్… భార్య  డిసిషన్

0 9

బ్రెజిల్ ముచ్చట్లు:

 

భార్యభర్తల మధ్య గొడవలు సహజమే. కానీ, ఇద్దరిలో ఏ ఒక్కరి సహనం నశించినా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలిపేందుకు ఈ ఘటనే నిదర్శనం. బ్రెజిల్లోని సావో గొంకలో నివసిస్తున్న దయానే క్రిస్టినా రోడ్రిగ్స్ మచాడో అనే మహిళ తన భర్తను దారుణంగా హత్య చేయడమే కాకుండా అతడి ప్రైవేట్ పార్ట్ (మర్మాంగం)ను కోసి కూర వండేసింది.7వ తేదీన నిందితురాలు సావో తన భర్త ఆండ్రీతో గొడవపడింది. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఆండ్రీ ఆర్తనాదాలు పొరుగు ఇంట్లోవారికి కూడా వినిపించాయి. అయితే, వారు ఇద్దరు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారనే ఉద్దేశంతో పట్టించుకోలేదు. ఆ గొడవ తర్వాత ఆండ్రీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారుసావో ఇంటికి చేరిన పోలీసులు.. అక్కడ నగ్నంగా రక్తపు మడుగులో పడివున్న ఆండ్రీ కనిపించాడు. అప్పటికే ఆమె అతడి శరీరాన్ని ముక్కలుగా చేసింది.

 

 

 

- Advertisement -

అతడి మర్మాంగాన్ని శరీరం నుంచి వేరు చేసి వంటగదిలో పెనంలో సోయాబీన్ ఆయిల్‌ వేసి బాగా వేయించినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజాము సుమారు 4 గంటల సమయంలో హత్య జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.ఘటనపై సావో తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ సావోను ఆండ్రీ చంపేందుకు ప్రయత్నించాడని, ఆత్మ రక్షణ కోసమే ఆమె ఎదురుదాడి చేసిందని తెలిపాడు. ఆ పెనుగులాటలో అతడు చనిపోయాడని పేర్కొన్నాడు. అయితే, హత్య తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అతడి శరీరాన్ని ఎందుకు ముక్కలు చేసింది? అతడి మర్మాంగంతో కూర ఎందుకు వండిందనే ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానాలు చెప్పలేదు. సావో, ఆండ్రీలు నిత్యం పోట్లాడుకుంటూనే ఉండేవారని, హత్య జరిగిన రాత్రి వారు స్నాక్ బార్‌కు వెళ్లి వచ్చారని వారి కుటుంబికులు చెప్పారు. అయితే, హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Shocking … Wife Decision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page