సూర్యాపేటలో నకిలీ విత్తనాలు దందా

0 14

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలో నకిలీ విత్తనాలు రాకెట్ గుట్టు రట్టయింది. 13 కోట్ల విలువైన 986 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో టమోటా, పుచ్చ, పత్తి తదితర విత్తనాలు ఉన్నాయి. ప్రధాన నిందితుడు మాలపాటి శివా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారక సీడ్స్ పేరుతో అతను కొన్ని సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags; Counterfeit seeds in Suryapet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page