100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

0 13

ఎమ్మిగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని షాలేం సపోజ్ సంఘము పాస్టర్ హెబ్నేజర్ మరియు రూతమ్మ గార్ల ఆధ్వర్యంలో, మల్లెల గ్రూప్స్ అధినేత డా. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారి చేతుల మీదుగా 100 కుటుంబాలకు నెలకు సరిపోయే నిత్యావసర సరుకులను అందించటం జరిగింది.. ఈ సందర్బంగా డా. మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు మాట్లాడుతూ దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదముతో షాలేం సపోజ్ సంఘకాపరి ఈ లాంటి మంచి కార్యక్రమము చేయటం అభినందనీయం అని అలాగే భవిషత్తులో కూడా అనేక కార్యక్రమాలు ఈ సంఘకాపరి హెబ్నేజర్ గారి ఆధ్వర్యంలోజరగాలని ఆశిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిగించటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పటం జరిగింది… ఈ కార్యక్రమంలో వసుంధర, లక్ష్మీ, రాజు ,సతీష్,మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు….

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Distribution of essential goods to 100 families

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page