29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరా లను ఒక దోహాలో

0 27

అమరావతి ముచ్చట్లు:

 

భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరా లను ఒక దోహాలో క్రమంగా పేర్కొన్నాడు.అత్యంత ఆశ్చర్యం
కలిగిస్తుంది ఈ అంశు. దోహాలోని అక్షరాల వరుసనూ కింద పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలనూ పరిశీలించండి.

- Advertisement -

“రామ నామ జపతే
అత్రి మత గుసి ఆవు”

“పంక మే ఉగోహమి
ఆహి కే ఛబి ఝాఉ”

రా – రాజస్థాన్
మ – మహారాష్ట్ర
నా – నాగాలేండ్
మ – మణిపూర్
జ – జమ్మూ కాశ్మీర్
ప – పశ్చిమ బెంగాల్
తే – తెలంగాణ
అ – అస్సామ్
త్రి – త్రిపుర
మ – మధ్యప్రదేశ్
త – తమిళనాడు
గు – గుజరాత్
సి – సిక్కిం
ఆ – ఆంధ్రప్రదేశ్
ఉ – ఉత్తర ప్రదేశ్
పం -పంజాబ్
క – కర్నాటక
మే -మేఘాలయ
ఉ – ఉత్తరాఖండ్
గో – గోవా
హ – హరియాన
మి – మిజోరమ్
అ – అరుణాచల ప్రదేశ్
కే – కేరళ
ఛ – ఛతీస్ ఘడ్
బి – బిహార్
ఝా – ఝార్ఖండ్
ఉ – ఉడిసా

ఇది నిజంగా అధ్బుతమైన అక్షరాలు
రామ నామ మంత్ర మధురానుభూతిని కలిగిస్తుంది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: The first letters of the names of 29 states in a Doha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page