సిసి రోడ్డు, డివైడర్లు నిర్మాణంలో నాణ్యత లోపాల పై విచారణ చేపట్టాలి ఇంజనీర్ -ఇస్- చిఫ్ ,మున్సిపల్ కమిషనర్ కు ఎమ్మెల్యే లేఖ

0 9

జగిత్యాల ముచ్చట్లు:

జగిత్యాల పట్టణ సుందరికరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సిసి రోడ్డు తోపాటు డివైడర్లు నిర్మాణం అయిన పిదప దానికి పెయింట్ వేయు పని చేపట్టబడింది. అయితే ఇట్టి రోడ్డు, డివైడర్లు పని మరియు దానికి పెయింట్ పని నాణ్యత పై ఓ దినపత్రికలలో కథనం వచ్చినది, కావున ఇట్టి రోడ్డు డివైడర్ల నిర్మాణం పని నాణ్యతపై పూర్తి స్థాయి శాఖ పరమైన విచారణ జరిపించి ,ఏమైన పోరపోట్లు ఉంటే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంజనీర్ ఇస్ చీఫ్ మున్సిపల్ విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ,స్థానిక మున్సిపల్ కమీషన్ లకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లేఖ  వ్రాశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:CC road and dividers should be investigated for quality defects in construction
MLA’s letter to Engineer-is-Chief, Municipal Commissioner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page