అనంతకు కొత్త కలెక్టర్ ఛార్జ్ తీసుకున్న నాగలక్ష్మి

0 30

అనంతపురం  ముచ్చట్లు:
అనంతపురం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పదవీ బాధ్యత లు స్వీకరించారు.ముందుగా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ బాధ్యతలు చేపట్టారు. బదిలీ అయిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నుంచి అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి సెల్వరాజన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:New collector for infinity
Nagalakshmi who took charge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page